తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లా చూస్తే కనవా పిల్లా, గూడు కట్ట గుండెల్లా కన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారా చిరు నవ్వు పెదవుల్లో చేరా సొంతం నాకొక్క దానివే, సగమైనా నీవేవే నా ఇష్టం ప్రేమించా పోవే
ఆడవే బుల్లి పిట్టలా, గుడి గూడే కట్టనా పైకి ఎగిరా నీ ఊహల్లో, ఓ పతంగై మబ్బుల్లా పున్నమేళలో నిండు కడలిలో, పడవలై పోదామా ఆపకుండా పొంగే అలచిరనేసి, పెళ్లికే కట్టుదామా ఉరకవద్దే కరిగే కాలం వెంట ఉండి పోదాం ఒకటై విడిపోక
తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లా కన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారా చిరు నవ్వు పెదవుల్లో చేరా సొంతం నాకొక్క దానివే, సగమైనా నీవేవే నా ఇష్టం ప్రేమించా పోవే
గట్టుపై పచ్చ గట్టిలా, నీ చాటుపై వాలనా గింజకే పైన పొట్టులా, నిన్ను చుట్టూరా చుట్టనా నా రాణి పేరు పెట్టి, నా ఇంటికే నేను రాజునైపోతాను ఓ చీరలు సారెలు ఆ చేతికే ఇచ్చి, సిరులచెల్లా చూస్తాను ముళ్ల దారుల్లో నేను పోతున్నా నిన్ను దారుల్లో నా దాచుకున్నా