Telusa Neeke Pilla Lyrics In Telugu August 15, 2026 తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లాచూస్తే కనవా పిల్లా, గూడు కట్ట గుండెల్లాకన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారాచిరు నవ్వు పెదవుల్లో చేరాసొంతం నాకొక్క దానివే, సగమైనా నీవేవేనా ఇష్టం ప్రేమించా పోవే...