Film City Mumbai – Dadasaheb Phalke Chitranagari Guide
Introduction ముంబై లోని ఈ చిత్రనగరి…బాలీవుడ్ కి గుండెకాయ లాంటిది. దీని అసలు పేరు దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి. ముంబై గోరేగావ్ ఈస్ట్ లో ఆరే కాలనీ పక్కన 520 ఎకరాల అడవి మధ్యలో ఉన్న ఈ ఫిల్మ్ సిటీ ని చూస్తే ఒక పెద్ద సినిమా ప్రపంచం లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పక్క కోర్టు సెట్, మరో పక్క పోలీస్ స్టేషన్, ఇంకో పక్క గుడి, చర్చి, జైలు, … Read more