Chitti Chitti Cheema Lyrics In Telugu

చిట్టి చిట్టి చీమ
చిట్టి చేతుల హయ్యోరామ
వంద టన్నుల చక్కెర మోస్తోందమ్మ
కొండపల్లి బొమ్మ
కొండ కోన దాటిందమ్మ
తన కలలవైపు నడిచిందమ్మా
ఏమంటారో ఏమిటో ఏవిటో ఏమో కదా
జంటే కాని జంటని ఏమంటారో ఏమో కదా
ఏమవుతుందో ఏమిటో ఏమిటో ఏమో కదా
అటు ఇటు పయనమే ఎటేలుతుందో ఏమో కదా
రాయి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల
రివు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా
రాయి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల
రివు రివ్వుమని వాటికవే వందలకొద్దీ విచ్చెను రెక్కలిలా…
ఈ నేల పైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటేను
ఏదో రోజు నింగికి నిచ్చెన కదా
రేపటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్లు
నేటిలో నీ కష్టం నిన్నటిదే అయిపోదా
విసిరే ఎవరో తావే లేని
గాలి పటం అంటుందా
ఉంటే అది ఈ చలనం లేని
గదిలో గోడపటమైపోదా
మరిన్ని కనుగొనండి
Music & Audio
Soundtracks
Language Resources
ఎదురేముంటే ఉండని ఉండని ఆగకు అని
చెయ్యేపట్టి నడపడం అందరి వల్ల కానిపని
ఏదేమైతే అవ్వని అవ్వని లెక్కేంటని
నీతో ఉన్న పదామని చెప్పే పెదవే తనంతకి
రాయి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల
రివు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా
రాయి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల
రివు రివ్వుమని వాటికవే వందలకొద్దీ విచ్చెను రెక్కలిలా
Chitti Chitti Cheema Lyrics In English
Chitti chitti cheema
Chitti chethula hayyorama
Vandha tannula chekkara mosthondamma
Kondapally bomma
Konda kona datindamma
Thana kalalavaipu nadichindammaa
Emantaro emito evito emo kada
Jante kani jantani emantaro emo kada
Emavuthundo emito emito emo kada
Atu itu payaname eteluthundo emo kada
Rayi rayyimani egaralanukunte chala
Rivu rivvumani vaatikave vicchenu rekkalila
Rayi rayyimani egaralanukunte chala
Rivu rivvumani vaatikave vandalakoddi vicchenu rekkalila…
Ee nela paine okkokka mettu kattesukontenu
Edho roju ningiki nicchena kada
Repatilone ninnunchukuntu thokkali paravallu
Netilo nee kastam ninnatide aipoda
Visire evaro thaave leni
Gaali patam antunda
Unte adhi ee chalanam leni
Gadhilo godapatamaipodhaa
Edaremunte undani undani aagaku ani
Cheyyepatti nadapadam andari valla kanipani
Edemaithe avvani avvani lekkentani
Netho unna padhamani cheppe pedhave thananthaki
Rayi rayyimani egaralanukunte chala
Rivu rivvumani vaatikave vicchenu rekkalila
Rayi rayyimani egaralanukunte chala
Rivu rivvumani vaatikave vandalakoddi vicchenu rekkalila
Chitti Chitti Cheema Credits :
Title : Chitti Chitti Cheema
Singer : Ramya Behara
Lyrics By : Sreemani
Music By : G. V. Prakash Kumar
Album/Movie : Aakasamlo Oka Tara (Telegu)
Directed by : Pavan Sadineni
Starring : Dulquer Salmaan, Satvika Veeravalli, Shruti Haasan
