Ukkiri Bikkiri Lyrics In Telugu

Agni parvatham meeda
Virisina paarijatamla
Uppu samudram lo na
Kurisina thene varshamla

Nuvvu nannu chusthunte
Navvuthu unte
Sari kothaga naake
Pranam posthe

bharatlyrics.com

Ukkiri bikkiri ukkiri bikkiri
Ukkiri bikkiri ukkiri bikkiri aypothunna
Ikkada kikkada chukkala ooyala oogesthunna
Ukkiri bikkiri ukkiri bikkiri aypothunna
Ikkada kikkada chukkala ooyala oogesthunna….

Ukkiri Bikkiri Lyrics In English

హే…
హే…
హే…
హే…
హే…
హే…

అగ్ని పర్వతం మీద
విరిసిన పారిజాతంలా
ఉప్పు సముద్రం లోన
కురిసిన తేనె వర్షంలా
నువ్వు నన్ను చూస్తుంటే
నవ్వుతూ ఉంటే
సరి కొత్తగా నాకే ప్రాణం పోస్తే

ఉక్కిరి బిక్కిరి
ఉక్కిరి బిక్కిరి
ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఇక్కడ కిక్కడ చుక్కల ఊయల ఊగేస్తున్నా
ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఇక్కడ కిక్కడ చుక్కల ఊయల ఊగేస్తున్నా

అగ్ని పర్వతం మీద
విరిసిన పారిజాతంలా
ఉప్పు సముద్రం లోన
కురిసిన తేనె వర్షంలా

హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…
హే…

అది చూపా
నిప్పుల బాణమా
వెన్నల గానమా
అమృత స్నానమా
అది నవ్వా
కోవెల కీర్తన
దేవత దీవెన
స్వర్గపు వంతెన

మాట మంతి లేకుంది
మౌనంగానే ఉవ్వంది
మనస్సునే లాగింది గుమ్మా
ప్రతి క్షణం బాగుంది
ప్రపంచమే ఆగింది
పవిత్రమై పోయింది జన్మ
ఈనాడే చూపావే ఇష్టాన్నే
ఈరోజే నిజంగా పుట్టాన్నే

ఉక్కిరి బిక్కిరి
ఉక్కిరి బిక్కిరి

అగ్ని పర్వతం మీద
విరిసిన పారిజాతంలా
ఉప్పు సముద్రం లోన
కురిసిన తేనె వర్షంలా
నువ్వు నన్ను చూస్తుంటే
నవ్వుతూ ఉంటే
సరి కొత్తగా నాకే ప్రాణం పోస్తే

ఉక్కిరి బిక్కిరి
ఉక్కిరి బిక్కిరి
ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఇక్కడ కిక్కడ చుక్కల ఊయల ఊగేస్తున్నా
ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఇక్కడ కిక్కడ చుక్కల ఊయల ఊగేస్తున్నా

Ukkiri Bikkiri Song Credits:
Telugu:
Srinivasa Mangapuram
Singers:
Haricharan
Music Directors:
G. V. Prakash Kumar
Lyricists:
Chandra Bose…

Add a Comment

Your email address will not be published. Required fields are marked *