Coolie Movie Review Telugu – Rajinikanth Box Office & OTT

Introduction to Coolie కూలీ అనే టైటిల్ వింటేనే మనకు 1983 లో అమితాబ్ బచ్చన్ కూలీ గుర్తుకు వస్తుంది, కానీ ఇది ఆ సినిమాకి రీమేక్ కాదు. ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలెబ్రేట్ చేసే సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో, సన్ పిక్చర్స్ 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 14, 2025 న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి మొదటి … Read more