Kantara Chapter 1 Review: Rishab Shetty 1000 Cr Blockbuster

Introduction to Kantara Chapter 1 కాంతార అనే పదం వింటేనే మనకు దైవం, భూతకోల, పంజుర్లి గుర్తుకు వస్తుంది. 2022 లో వచ్చిన కాంతార సినిమా 400 కోట్లు వసూలు చేసి ఇండియాని షేక్ చేసింది. ఆ సినిమా సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ గా వచ్చిందే కాంతార చాప్టర్ 1. ఈ సినిమా అక్టోబర్ 2, 2025 న రిలీజ్ అయ్యి మొదటి రోజే 100 కోట్లు కొట్టింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా, … Read more