Ramoji Film City – World’s Largest Film City

Introduction రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో కాంప్లెక్స్ గా నమోదు అయింది. దీనిని ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారు 1996 లో నిర్మించారు. దాదాపు 2000 ఎకరాల విశాల స్థలంలో ఈ ఫిల్మ్ సిటీ నిర్మించబడింది. ఇక్కడికి వస్తే ఒక చిన్న ప్రపంచాన్ని చూసినట్లే ఉంటుంది. … Read more