AVM Studio Chennai: 80 Years History, Location, Famous Movies

  ఏవీఎం స్టూడియో చెన్నై అంటే దక్షిణ భారత సినిమా చరిత్ర… వడపళని లో 50 ఎకరాల స్థలంలో ఉన్న ఈ స్టూడియోను చూస్తే ఒక సినిమా సామ్రాజ్యం లా అనిపిస్తుంది. History of AVM Studio-The Glorious Journey ఏవీఎం స్టూడియో చరిత్ర 1945 నుండి మొదలైంది…. గొప్ప నిర్మాత ఏవీ మెయ్యప్పన్ గారు దీనిని స్థాపించారు. ఆయన మొదట్లో కారైకుడి లో సరస్వతి స్టోర్స్ అనే గ్రామఫోన్ రికార్డ్ షాప్ నడిపేవారు. తరువాత చెన్నై … Read more