AR Rahman Biography in Telugu – Life, Oscar, Songs & Awards

Early Life and Childhood Struggles ఏఆర్ రెహమాన్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. అతను 1967 జనవరి 6వ తేదీన చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి ఆర్ కే శేఖర్ ఒక ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు. దిలీప్ కి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు.దీంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. చిన్న వయసులోనే కీబోర్డ్ వాయించడం … Read more