Annapurna Studios Hyderabad Full Details
Introduction to Annapurna Studios Hyderabad అన్నపూర్ణ స్టూడియోస్ అంటే తెలుగు సినిమాకి ఒక ఇల్లు లాంటిది. అక్కినేని నాగేశ్వర రావు గారు అనే మహా నటుడు, ఒక మహా కలతో 1976 లో హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఈ స్టూడియోని స్థాపించారు. ఆ రోజుల్లో మద్రాస్ లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉండేది. హైదరాబాద్ కి ఇండస్ట్రీని తీసుకురావాలి, ఇక్కడే సినిమాలు తీయాలి అనే ఒక పెద్ద సంకల్పంతో ఆయన ఈ స్టూడియోని … Read more