Anirudh Ravichander Biography In Telugu | Age, Family, Movies
Introduction About Anirudh Ravichander కోలీవుడ్ లో ఇప్పుడు మాస్ అంటే అనిరుధ్, క్లాస్ అంటే కూడా అనిరుధ్ నే. ఒక సినిమా హిట్ అవ్వాలంటే అనిరుధ్ మ్యూజిక్ ఉంటే చాలు అనే రేంజ్ లో ఉన్నాడు. అతని పూర్తి పేరు అనిరుధ్ రవిచందర్. అందరూ ముద్దుగా రాక్ స్టార్ అనిరుధ్ అని పిలుస్తారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ అన్ని భాషల్లో సూపర్ హిట్ పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. 2012 నుంచి ఇప్పటి వరకు … Read more