Somma Silli Pothunnava Lyrics Song in Telugu

కంటికి కునుకే కరువాయెనే
గుండెల బరువే మొదలాయెనే
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో
నన్నాగమే జేస్తివే
bharatlyrics.com
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ
నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
సాయంకాలం వేళ
సందె పొద్దులాగ
సెంతలోనే ఉండవే
సీకటేల మెరిసే
సుక్కలాగ
గుండెలోన దాగవే
నీటిలోన నీడ
చూస్తుంటే ఈ వేళ
నీ బొమ్మలా ఉన్నదే
నీ చేతినద్దేసి
కలలన్ని…
Somma Silli Pothunnava Lyrics In English
Gundela baruve modalaayene
Sommasilli pothunnave
O sinna ramulamma
Chemmagilli muddhiyyave
Choopinchave naapai prema
Nalla nallaani kallatho
Naajooku nadumutho
Nannaagame jesthive
Gunde gaalilo teluthu
Aaratalaaduthu
Nee ollo ne vaalene
Suttu dhippukunnaave
O chinna ramulamma
Semata sukkole teeseyyake
Nee seera konguke mudiveyyave
Sayamkalam vela
Sandhe poddhulaaga
Senthalone undave
Seekatela merise
Sukkalaaga
Gundelona daagave
Neetilona needa
Choosthunte ee vel…
