Raave Cheliya Lyrics in Telugu In Telugu

రావే ఇటు రావే నా చెలియా ఇటు రావే
నా ప్రాణం నను వీడి నీ వైపే కదిలేనే
రావే ఇటు రావే నా చెలియా ఇటు రావే
ఏకాంతం చెరలోనే బందీనై ఉన్నానే
కాలం అడ్డున్నా ఏ గాయం కోస్తున్నా
నీకై వేచున్నా నువ్వు రావని చెబుతున్నా
నువ్వు లేకుంటే నేనంటూ ఉన్నాలే నట్టేగా
విరహాన్నే నాలో మోస్తూ బ్రతికున్నా భారంగా
ప్రేమంటే నువ్వేనంటూ అనుకుంటే ఏకంగా
జాలైనా చూపక నన్నే మరిచావే శాపంగా
రావే చెలియా రావే చెలియా రావే చెలియా రావే రావే
రావే చెలియా రావే చెలియా రావే చెలియా రావే రావే
రావే చెలియా రావే చెలియా రావే చెలియా రావే రావే
రావే చెలియా…
Raave Cheliya Lyrics In English
Raave itu raave naa cheliya itu raave
Naa praanam nanu veedi nee vaipe kadilene
Raave itu raave naa cheliya itu raave
Ekaantham cheralone bandheenai unnaane
Kaalam addunnaa ee gaayam kosthunnaa
Neekai vechunnaa nuvvu raavani chebuthunnaa
Nuvvu lekunte nenantu unnaale nattegaa
Virahaanne naalo mosthu brathikunnaa bhaarangaa
Prema ante nuvvenantu anukunte ekangaa
Jaalainaa choopaka nanne marichaave shaapangaa
Raave cheliyaa raave cheliyaa raave cheliyaa raave raave
Raave cheliyaa raave cheliyaa …
Raave Cheliya Song Credits:
Telugu:
Srinivasa Mangapuram
Singers:
Kapil Kapilan
Music Directors:
G. V. Prakash Kumar
Lyricists:
Nag Arjun Reddy…
