Egiripo Lyrics in Telugu In Telugu

ఇంతకాలం నిదుర పోయావా
ఇప్పుడైనా కనులు తెరిచేయివా
నీకు నువ్వే కొత్తగా కనిపిస్తున్నావా

భారత్ల్య్రిక్స్.కోమ్

పల్లె దాటి దూరమై ఉన్నా
పైరుగాలే మనసు కోరెనా
అందరున్నా నువ్వు ఒంటరివాయ్యవా

ఇదే రా నిజం ఇదే జీవితం
ఓహ్ మేలుకొర ఓ సుబ్రమణ్యం

ఎగిరిపో ఎగిరిపో ఎగిరిపో ఎగిరిపో
ఎగిరిపో ఎగిరిపో ఎగిరిపో ఎగిరిపో

ఏమి వదులుకుంటు ఏమి కోరుతుందో
అడిగి చూడు ఎదనే
ప్రశ్నల్లే నిలిచి
కలవర పడక

ఇదే రా నిజం ఇదే జీవితం
ఓహ్ మేలుకొర ఓ సుబ్రమణ్యం…

Egiripo Lyrics in Telugu In English

Inthakalam nidura poyava
Ippudaina kanulu tericheyva
Neeku nuvve kothaga kanipisthunnava

bharatlyrics.com

Palle daati dooramai unna
Pairugaale manasu korena
Andharunna nuvvu ontarivayyava

Idhe ra nijam idhe jeevitham
Oh melukora o subramanyam

Egiripo egiripo egiripo egiripo
Egiripo egiripo egiripo egiripo

Emi vadulukutu emi koruthundo
Adigi chudu edhane
Prashnalle nilichi
Kalavara padaka

Idhe ra nijam idhe jeevitham
Oh melukora o subramanyam…

Egiripo Song Credits:
Telugu:
Super Subbu
Singers:
Anudeep Dev, Ritesh G Rao, Sanare, Sindhuja Srinivasan
Music Directors:
Anudeep Dev
Lyricists:
Sanare…

Add a Comment

Your email address will not be published. Required fields are marked *