Rai Rai Raa Raa Song In Telugu

INTRO
రై రై రా రా
రై రై రా రా
అడ్డే లేని
దా రై రా రా
రై రై రా రా
రై రై రా రా
హద్దే లేని
తీ రై రా రా
VERSE 1
దూకెట్టి జోరై రా
పోరాడెట్టి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారే రా
సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా
HOOK
రై రై రా రా
రై రై రా రా
అడ్డే లేని
దా రై రా రా
రై రై రా రా
రై రై రా రా
హద్దే లేని
తీ రై రా రా
PRE-VERSE
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
VERSE 2
నిన్నటి లాగే రేపున్నదంటే
ఈ రోజీం పీకావనే
నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే
నువ్వేమి పొడిచావనే
మొండెంలో తల దించేటట్టైతే యే
మొలతాడెందుకు కట్టావ్ తెంచేసే
నువ్వు మొత్తం రత్తం మార్చుకోనొచ్చేసే
HOOK
రై రై రా రా
రై రై రా రా
అడ్డే లేని
దా రై రా రా
BRIDGE
ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే
కాలు చెయ్యి ఉన్నా లేనట్టే
నీకు నెగ్గే నైజం అర్ధం కానట్టే
HOOK
రై రై రా రా
రై రై రా రా
అడ్డే లేని
దా రై రా రా
రై రై రా రా
రై రై రా రా
హద్దే లేని
తీ రై రా రా
VERSE 3
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
OUTRO
రై రై రా రా
రై రై రా రా
అడ్డే లేని
దా రై రా రా
రై రై రా రా
రై రై రా రా
హద్దే లేని
తీ రై రా రా
రై రై రా రా…
Rai Rai Raa Raa Song In English
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Adde Leni
Daa Rai Raa Raa
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Hadde Leni
Thee Rai Raa Raa
Dooketti Jorai Raa
Poraadetti Porai Raa
Neelo Aaru Noorai Raa
Mandhalllonchi Verai Raa
Bhayyam Peeki Paare Raa
Siggunte Seerai Raa
Jai Kotteti Perai Raa
Nee Raaka Choosi Lokam Chese
Horai Horai Horai Raa Raa
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Adde Leni
Daa Rai Raa Raa
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Hadde Leni
Thee Rai Raa Raa
Beruggaa Aa Beruggaa
Iruggaa Aa Iruggaa
Paathesuko Koyalaa
Nuvvu Ninne Nee Lopalaa
Hey Paathikellakey
Nuvvu Paathabadipokuraa
Ninnati Laage Repunnadante
Ee Rojeem Peekavane
Nee Ayya Vaddi Nee Bidda Kadithe
Nuvvemi Podichaavane
Mondemlo Thala Dinchetattaite Ye
Molathaadenduku Kattaav Tenchesey
Nuvvu Mottham Rattham Maarchukonochhesey
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Adde Leni
Daa Rai Raa Raa
Aatanukokoy Aatante Bathukoy
Nee Aata Bathakaaliroy
Maatanukokoy Gelupante Velugoy
Gelupai Nuvvelagaaliroy
Mande Gunde Neelo Ledante
Kaalu Cheyyi Unnaa Lenatte
Neeku Negge Naijam Ardham Kaanatte
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Adde Leni
Daa Rai Raa Raa
Rai Rai Raa Raa
Rai Rai Raa Raa
Hadde Leni
Thee Rai Raa Raa
Beruggaa Aa Beruggaa
Iruggaa Aa Iruggaa
Paathesuko Koyalaa
Nuvvu Ninne Nee Lopalaa
Hey Paathikellakey
Nuvvu Paathabadipokuraa
Cast: Mega PowerStar Ram Charan, Janhvi Kapoor,
Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma
Music: A R Rahman
Lyrics: Anantha Sriram
Singer: A R Rahman
Music Supervisor: Prashanth Venkat
Project Manager: Karthik Sekaran
Music: A R Rahman
Written & Directed by: Buchi Babu Sana
About
IMDB :5.3/10
TMDB :5.91/10
Rottens Tomatoes :75 %
In a rural village, a determined young man aims to rise to success through fierce sporting contests, confronting rivalry, pride and the weight of expectation.
