niluvanivvade lyrics in Telugu

ఉలుకుల పలుకుల
తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా

మెలికల తళుకుల
కిలకిల చిలకల రాగమా
ఎదలో రాగమా

మాటలకందని మౌనమిది
ఏ భాషకి అందని భావమిది
నా చూపులకే పడిగాపులునే
నేర్పిన తీయని తుంటరి యాతన ఇది

ఊహకి తెలియని తొందర ఇది
ఏ కంటికి దొరకని అల్లరి ఇది
మనసు అందుకనే కనుసైగలతోనే
లేఖలు నీకే పంపినది

ఈ హాయి బాగుందిలే
నీ వైపు లాగిందిలే

చల్లగాలి నన్ను తాకినా
నువ్వు తాకినట్టు భావన
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

ఇంటి ముందు పూలు పూసినా
నువ్వు పిలిచినట్టు వాసన
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

ఉలుకుల పలుకుల
తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా

నువ్వు నేను దూరం ఉన్నామంటే అర్థం
ఏదో రోజు ఏకం అవుతామనే
అలా మనం ఏకం అయ్యే రోజు కోసం
భరిస్తూనే ఉందాం ఈ బాధనే

చిలిపిగా తెలిపిన వలపుల
గుసగుసలన్నీ విన్నాలే
ఎవరికీ తెలియని అడుగుల
కదలికలన్నీ చూశాలే

నిజం నిజం నిజం
ఇది మరి నిజం నిజం నిజం

అందమైన చందమామలా
మేడ మీద నువ్వు నడవగా
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

అద్దమల్లే నువ్వు మారగా
నన్ను నీలో చూపుతుండగా
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

ఉలుకుల పలుకుల
తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా

మెలికల తళుకుల
కిలకిల చిలకల రాగమా
ఎదలో రాగమా

దగ్గర దగ్గర దూరమిది
ఓ తేలిక తేలిక భారమిది
ఈ ఉక్కిరి బిక్కిరి ఉప్పెనలో పడి
తప్పడి పోయెను గుండెసడి

నచ్చిన నచ్చిన కష్టం ఇది
ఏ లెక్కకి చిక్కని ఇష్టమిది
మరి నువ్వటు పక్కన నేను
ఇటు పక్కన ఎక్కడికక్కడ చిక్కుముడి

దోబూచులేంటో ఇలా
దొంగాటలెన్నాళ్లిలా

కాలమెంత కాపు కాసినా
నీకు నాకు గీత గీసినా
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

లోకమెంత దారి మూసినా
నిన్ను నన్ను వేరు చేసినా
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే

నిలువనివ్వదే
నిలువనివ్వదే
నిలువనివ్వదే ప్రాణం
నిలువనివ్వదే..

niluvanivvade lyrics in English

Ulukula Palukula
Tholakari Chinukula Meghama
Merise Meghama

Melikala Thalukula
Kilakila Chilakala Ragamaa
Edhalo Raagamaa

Maatalakandhani Mounam Idi
Ee Bhaashaki Andhani Bhaavam Idi
Naa Choopulake Padigaapulune
Nerpina Theeyani Thuntari Yaathana Idi

Oohaki Theliyani Thondara Idi
Ee Kantiki Dorakani Allari Idi
Manasu Andukane Kanusaigalathone
Lekhalu Neeke Pampinadi

Ee Haayi Bagundhile
Nee Vaipu Laagindile

Challagali Nannu Taakinaa
Nuvvu Taakinattu Bhaavana
Niluvanivvade Praanam
Niluvanivvade

Inti Mundu Poolu Poosinaa
Nuvvu Pilichinattu Vaasanaa
Niluvanivvade Praanam
Niluvanivvade

Ulukula Palukula
Tholakari Chinukula Meghama
Merise Meghama

Nuvvu Nenu Dooram Unnaamante Artham
Edho Roju Ekam Avuthaamane
Ala Manam Ekam Ayye Roju Kosam
Bharisthoone Undaam Ee Badhane

Chilipigaa Thelipina Valapula
Gusagusalannee Vinnaley
Evariki Theliyani Adugula
Kadalikalannee Chooshaale

Nijam Nijam Nijam
Idi Mari Nijam Nijam Nijam

Andamaina Chandamamalaa
Meda Meedha Nuvvu Nadavagaa
Niluvanivvade Praanam
Niluvanivvade

Arthamalle Nuvvu Maaragaa
Nannu Neelo Chooputhundaga
Niluvanivvadhe Praanam
Niluvanivvadhe

Ulukula Palukula
Tholakari Chinukula Meghama
Merise Meghama

Melikala Thalukula
Kilakila Chilakala Raagamaa
Edhalo Raagamaa

Dhaggara Dhaggara Dhooram Idi
O Thelika Thelika Bhaaram Idi
Ee Ukkiri Bikkiri Uppenalo Padi
Thappadi Poyenu Gundesadi

Nachchina Nachchina Kashtam Idi
Ee Lekkaki Chikkani Ishtam Idi
Mari Nuvvatu Pakkana Nenu
Itu Pakkana Ekkadikakkada Chikkumudi

Doboochulentho Ila
Dongaatalennaallila

Kaalamentha Kaapu Kaasinaa
Neeku Naaku Geetha Geesinaa
Niluvanivvade Praanam
Niluvanivvade

Lokamentha Daari Moosina
Ninnu Nannu Veru Chesina
Niluvanivvadhe Pranam
Niluvanivvade

Niluvanivvade
Niluvanivvade
Niluvanivvade Pranam
Niluvanivvade..

Direction Dop Story editing di – Vinayshanmukh
Refresh Ritmo

Music Composer : Vijai Bulganin
Lyricist : Suresh Banisetti
Singer : Vijai Bulganin

Add a Comment

Your email address will not be published. Required fields are marked *